“పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి ‘లేఔట్ అనుమతులు’ సరి చూసి కొనండి”
రియల్ ఎస్టేట్ అంటే …
మీకు, మీ ఫామిలీ కి కొండంత అండగా నేను ఉంటాను అని ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని , ఆస్తిగా అందించే ఒక గొప్ప వరం , ఎందుకంటె ఈ ప్రపంచం లో కల్తీ లేని ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క భూమి మాత్రమే .. సెకండ్ హ్యాండ్ అంటే తెలియని ప్రోడక్ట్ కూడా ఒక్క భూమి మాత్రమే. మీరు కొన్న మరుసటి రోజు నుండి రోజు కి మీకు లాభం చేకూర్చే ఒకే ఒక ఆస్తి భూమి మాత్రమే .. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా ఎవరు తయారు చేయలేనిది ఒక భూమి మాత్రమే …
కాబట్టి భూమి ని తీసుకునే విషయం లో మీకు లొకేషన్ నచ్చితే ధర ఎక్కువని ఆలోచించకుండా వెంటనే ప్లాట్ బుక్ చేసుకోండి .. ఎందుకంటె భవిష్యత్తు లో మన భూమి మీద వచ్చే లాభం మనకు మాత్రమే సొంతం కాబట్టి.. ప్రస్తుతం ఉన్న రేట్ కోసం కాకుండా భవిష్యత్తు లో దాని మీద వచ్చే లాభం గురించి ఆలోచించి పెట్టుబడి చెయ్యండి.